SS Notification AMO URDU - ASO - APO
నోటిఫికేషస్ నెం.1/Estt/A2/SS-ఏలూరు /2026, తేది:- .04.2026
జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం, సమగ్ర శిక్ష, ఏలూరు జిల్లా,
ఏలూరు నందు ఖాళీగా ఉన్న క్రింది పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి:
Academic Monitoring Officer (Urdu)
Assistant Statistical Officer
Assistant Programming Officer (APО)
పై పోస్టులకు ఆసక్తి గల స్కూల్ అసిస్టెంట్లు మరియు సెకండ్ గ్రేడ్ టీచర్లు తమ దరఖాస్తులను 04.05.2026 సాయంత్రం 05.00 గంటలలోపు జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం, సమగ్ర శిక్ష, ఏలూరు జిల్లా, ఏలూరు నకు చేరునట్లుగా పంపవలెను.
ఇతర వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 6303209397
Post a Comment
0 Comments