Type Here to Get Search Results !

Erstwhile West Godavari District – General Seniority lists & Subject Wise Seniority Lists as on 20.04.2026

 

Erstwhile West Godavari District – General Seniority lists & Subject Wise Seniority Lists as on 20.04.2026

గౌరవ CSE వారి ఆదేశాలు ప్రకారము  పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో Govt, MPP / ZPP, Municipal & Municipal Corporation లో  పనిచేయుచున్న ఉపాద్యాయుల యొక్క Tentative General Seniority Lists మరియు Subject వారీగా Seniority Lists ను  ది: 20.04.2026 నుండి https://www.deoeluru.org/ Website నందు అందుబాటులో ఉన్నవి. 

Tentative General Seniority Lists మరియు Subject వారీగా Seniority Lists ను ఉపాద్యాయులు TIS లో నమోదు చేసుకున్న వివరాలు ప్రకరము మరియు ఇప్పటి Phase I & II & III లో వచ్చిన అభ్యతరాలను పరిగాణలోనికి తీసుకుని  Prepare చేయుట జరిగినది. 

Website నందు   Tentative General Seniority Lists మరియు Subject వారీగా Seniority Lists ను Management వారీగా అందించడం జరిగినది. 

కావున పైన Website నందు అందబాటులో ఉన్న Tentative General Seniority Lists లో గాని, Subject వారీగా ఉన్న Seniority' Lists లో గాని మరియు TIS వివరాలు  నందు గాని ఏవిధమైన అభ్యంతరాలు ఉన్న యెడల ది: 20.04.2026 నుండి 25.04.2026 వరకు పనిదినాలలో ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 5 గంటలు వరకు  DEO Office, Eluru నందు అభ్యంతరాలు స్వీకరించబడును.

DEO, 

Erstwhile WGDt, Eluru.

General Seniority Lists 

Sl. No.

Management

SGTs Equal Cadres

SAs Equal Cadres

HMs Equal Cadres

01

Govt

SGTs Equal Cadres - Revised

SAs Equal Cadres

HMs Equal Cadres

02

MPP / ZPP

SGTs Equal Cadres

SAs Equal Cadres

HMs Equal Cadres Revised

03

Municipal

SGTs Equal Cadres

SAs Equal Cadres

HMs Equal Cadres

04

Municipal Corporation

SGTs Equal Cadres

SAs Equal Cadres

HMs Equal Cadres



Subject Wise Seniority Lists 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.