Type Here to Get Search Results !

Erstwhile West Godavari District – Phase II - General Seniority lists as on 15.03.2026

 Erstwhile West Godavari District – Phase II - General Seniority lists as on 15.03.2026

పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో Govt, MPP / ZPP, Municipal & Municipal Corporation లో  పనిచేయుచున్న ఉపాద్యాయుల యొక్క Tentative General Seniority Lists మొదటి దశలో విడుదల చేసిన Lists వచ్చిన Applies ను సరిచేసి రెండొవ విడత General Seniority Lists ను  ది: 15.03.2026 నుండి https:// www.deoeluru.org/ Website నందు అందుబాటులో ఉన్నవి. 

Tentative General Seniority Lists ను ఉపాద్యాయులు TIS లో నమోదు చేసుకున్న వివరాలు ప్రకరము Prepare చేయుట జరిగినది.

కావున ఎవరైనా ఉపాద్యాయుల యొక్క Name కనపడని యెడల తప్పనిసరిగా మీ TIS Login లో తప్పనిసరిగా Verify చేసుకుని సరి అయిన ఆధారాలను జత పరిచి DEO Office, Eluru నందు అందించవలెను.

Website నందు Tentative General Seniority Lists ను Management వారీగా Present Working  Category వారీగా  అందించడం జరిగినది.

కావున పైన Website నందు అందబాటులో ఉన్న Phase II - Tentative General Seniority Lists నందు ఏవిధమైన అభ్యంతరాలు ఉన్న ఎడల ది: 16.03.2026 నుండి 21.03.2026 వరకు పని దినాలలో ఉదయం 10.30 గంటలు నుండి సాయత్రం 5.30 గంటలు వరకు  DEO Office, Eluru నందు అభ్యంతరాలు స్వీకరించబడును.

DEO,

Erstwhile WGDt, Eluru.

Sl. No.

Management

SGTs Equal Cadres

SAs Equal Cadres

01

Govt

SGTs Equal Cadres

SAs Equal Cadres

02

MPP / ZPP

SGTs Equal Cadres

SAs Equal Cadres

03

Municipal

SGTs Equal Cadres

SAs Equal Cadres

04

Municipal Corporation

SGTs Equal Cadres

SAs Equal Cadres

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.