Type Here to Get Search Results !

కేజీబీవీ రిక్రూట్‌మెంట్ – మెరిట్ లిస్టులపై అభ్యంతరాల స్వీకరణ

 కేజీబీవీ రిక్రూట్‌మెంట్ – మెరిట్ లిస్టులపై అభ్యంతరాల స్వీకరణ

కేజీబీవీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి రూపొందించిన మెరిట్ లిస్టులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, ఏలూరు జిల్లా కార్యాలయాల వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగింది.

సంబంధిత అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ప్రచురించిన మెరిట్ లిస్టులను పరిశీలించవలసిందిగా తెలియజేయడమైనది. ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, తమ అభ్యంతరాలను సంబంధిత ఆధారాలతో సహా తేదీ 12.10.2026 సాయంత్రం 5.00 గంటలలోపు సమగ్ర శిక్ష, ఏలూరు కార్యాలయంలో సమర్పించవలసిందిగా తెలియజేయడమైనది.

నిర్ణీత గడువు అనంతరం అందిన అభ్యంతరాలు/అర్జీలు స్వీకరించబడవని తెలియజేయడమైనది.

కావున, సంబంధిత అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి, తమ మెరిట్ లిస్టులను పరిశీలించుకొని, ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నిర్ణీత గడువులోగా ఆధారాలతో సహా సమర్పించవలసిందిగా కోరడమైనది.


CRT - SOCIAL STUDIES - TENTATIVE SENIOIRYT LIST AS ON 8.10.26

PET - TENTATIVE SENIOIRYT LIST AS ON 8.10.26

PGT PHYSICS - TENTATIVE SENIOIRYT LIST AS ON 8.10.26

PRINCIPAL - TENTATIVE SENIOIRYT LIST AS ON 8.10.26

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.