Type Here to Get Search Results !

Certificate Verification on SAs to Gr II HMs on 27.05.2025

 Certificate Verification on SAs to Gr II HMs on 27.05.2025 at Sidhardha High School, Satrampadu, Eluru.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్ నుండి గ్రేడ్ 2 హెడ్మాస్టర్ ల ప్రమోషన్లకు అర్హత గల ఉపాధ్యాయులు ను 1 : 3 రేషియోలో ఖాళీగా ఉన్న 106 పోస్టుల కోసం 318 మంది ఉపాధ్యాయులను అర్హులుగా గుర్తించి వారి వివరాలను www.deoeluru.org  అనే సైట్ నందు ఉంచడం జరిగింది..

MPP ZPP MANAGEMNT ( 1:3 Teachers List)

MUNICIPAL (1:3 Teachers List)

CORPORATION (1:3 Teachers List)

Management wise district wise adequecy in HM Promotions

•కావున అర్హులైన ఉపాధ్యాయులు  తమ సంబంధిత సర్వీస్ రిజిస్టర్ మరియు అర్హత గల విద్యార్హత ధ్రువపత్రాలు అన్నింటితోను క్రింద పేర్కొన్న విధంగా షెడ్యూల్ ప్రకారము హాజరు కావలసిందిగా తెలియజేయడమైనది.

•Venue : సిద్ధార్థ స్కూల్, సత్రంపాడు, ఏలూరు

Date : 27.05.2025,మంగళవారం

Schedule : 

1. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు...

ఏలూరు జిల్లా నందు గల ఉమ్మడి పశ్చిమగోదావరి కి చెందిన 19 మండలాల ఉపాధ్యాయులు.

2. మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం వరకు...

ఉమ్మడి పశ్చిమగోదావరి కి చెందిన భీమవరం నందుగల 20 మండలాలు మరియు ఈస్ట్ గోదావరి నందు కలిసిన తొమ్మిది మండలాలు కలిపి మొత్తం 29 మండలాల వారు...తప్పనిసరిగా హాజరు కావలసిందిగా తెలియజేయడమైనది.

గమనిక : పదవ తరగతి పరీక్ష ల విధులలో ఉన్నవారు ఎవరైనా మద్యాహ్నం హాజరు కావచ్చును .

  జిల్లా విద్యాశాఖాధికారి.

  పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.