Certificate verification for SC Group I, II & III & ST - SAs to Gr-II HMs as on 28.05.2025
గౌరవ CSE వారి ఆదేశాలు ప్రకారము SAs నుండి Gr-II HMs promotions నిమిత్తం ZPP Management లో SC Group-I, SC Group-II & SC Group III category లో మరియు Municipal Management లో SC Group III & ST లో 1:3 నిష్పత్తి లో ఉన్న ఉపాధ్యాయుల వివరాలు www.deoeluru.org నందు అందుబాటులో ఉన్నవి కావున list లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ ది: 28.05.2025 ఉదయం 11.00 గంటలకు Certificates verification నిమిత్తం ఉపాధ్యాయులు తమ సంబంధిత సర్వీస్ రిజిస్టర్ మరియు అర్హత గల విద్యార్హత ధ్రువపత్రాలు అన్నింటితోను జిల్లా విద్యాశాఖాధి వారి కార్యాలయం, ఏలూరు నందు హాజరు కావలెను.
ZPP MANAGEMENT SC Group I - II - III SAs TO GR II HM CERTIFICATES VARIFICATION LIST AS ON 28.05.2025
MUNICIPALITES SC Group III & ST - SAs TO GR II HM CERTIFICATES VARIFICATION LIST AS ON 28.05.2025
జిల్లా విద్యాశాఖాధికారి.
పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు.
Post a Comment
0 Comments