ZPP / MPP Management – SA Cadreto HMs Promotions final seniority list as on 1.7.23
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ZPP/MPP Management లో పనిచేయుచున్న SA Cadre నుండి HMs కు పదోన్నతి కొరకు (ఖాళీలు సంఖ్య 40) Final Seniority list ను www.deoeluru.org లో అందుబాటులో గలవు.
ఈ Final Seniority lists నందు ఏవిధమైన సందేహాలు ఉన్న యెడల ది: 03.07.23 న ఉదయం 11.00 గంటలు లోపు DEO కార్యాలయం, ఏలూరు నందు తెలియచేయవలెను – DEO, Eluru.
Post a Comment
0 Comments