Type Here to Get Search Results !

Final Cadre Strength Verification & Final Vacancies as on 24.12.2022

 Final Cadre Strength Verification & Final Vacancies as on 24.12.2022

Final Cadre Strength 

High Schools

UP Schools

PS Schools 

Final Vacancies 

High Schools

UP & PS Schools

             పశ్చిమ గోదావరి జిల్లాలోని 48 మండలలోని  Teachers Transfers 2022 కి సంబందించి పై  list లో చూపబడిన Final Cadre Strength మరియు Final Vacancies ను ఈ క్రింది విధముగా verify చేసుకొనవలెను.

          అందరూ గమనించాలి Final Cadre Strength లో ఉన్న వారికి మాత్రమే January 2023 జీతాలు వస్తాయి. కావున ఆ పాఠశాలలో వారి కన్నా ఎక్కువగా పనిచేస్తూంటే ఇప్పటికీ Compulsory Transfer applied చేసి ఉండాలి లేకపోతే జీతాలు రావు దానికి పూర్తి భాద్యత DDO వారిది.

          Final Cadre Strength లో ఉన్న Posts కన్నా తక్కువ ఉంటే వారి Post వివరాలు Final Vacancies లో ఉండాలి. లేకపోతే మీ పాఠశాల ఖాళీ అలాగే ఉండిపోతుంది

          పై lists యందు ఏవిధమైన అభ్యంతరాలు ఉన్న యెడల మీ పరిధి DyEOs (HS వారు) మరియు MEOs (PS & UPS వారు) లను సంప్రదించవలెను – DEO, ఏలూరు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.