Type Here to Get Search Results !

Gr II HM - ZPP Management

 Gr II HM - ZPP Management Seniority list as on 11.10.2022 link 

Top Priority:

Promotions to SGT equal cadre to School Assistant cadre willing option as on 12.10.2022

SA TElugu, SA Hindi, SA Sanskrit, SA PS మరియు SA PE  పదోన్నతలకు కొరకు Certificates verification చేయించుకొని అర్హత పొందిన   ఉపాధ్యాయులు రేపు అనగా తేదీ. 12-10-2022 ఉదయం10.30 గం. లకు  మరియు  SA English పదోన్నతలకు కొరకు Certificates verification చేయించుకొని అర్హత పొందిన ఉపాధ్యాయులు రేపు మధ్యాహ్నం 2.00 గం.లకు DEO Eluru కార్యాలమునకు తమయొక్క సేవ పుస్తకముతో సహ విధిగా హాజరు కావలసిందిగా కొరడమైనది - DEO, Eluru.

గమనిక: పై Category లో అర్హత పొందిన వారి పూర్తి వివరాలు www.deoeluru,org website నందు అందుబాటులో గలవు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.