అత్యవసర సమాచారం (Willingness to
Deficit PGT Vacancies)
పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్న School
Assistants నుండి, పూర్వపు
పశ్చిమ గోదావరి జిల్లాలోని High School
Plus పాఠశాలలలో ఉన్న Deficit PGT పోస్టులలో పనిచేయుటకు
అర్హులైన వారి నుండి Willingness కోరబడుచున్నది.
G.O.Ms.No.16, School Education Department, Dt:19.04.2026 నందు
పేర్కొన్న అర్హతలు (Qualifications) కలిగిన School
Assistants మాత్రమే Deficit PGT పోస్టులకు అర్హులు.
కావున, పూర్వపు పశ్చిమ గోదావరి
జిల్లాలో పనిచేస్తున్న School Assistants అందరూ www.deoeluru.org
వెబ్‌సైట్‌ను సందర్శించి,
- G.O.Ms.No.16,
Dt:19.04.2026 ను పూర్తిగా పరిశీలించాలి.
- High
School Plus లో ఉన్న Deficit
PGT Vacancies వివరాలను పరిశీలించాలి.
- తాము సంబంధిత పోస్టుకు అర్హులమని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే Willingness Proforma ను Print తీసుకుని వివరాలు అన్ని నింపిన తరువాత, సంబంధిత ధృవీకరణ పత్రాలతో కలిసి మీ మండల విద్యాశాఖాధికారి (MEO) కార్యాలయంలో 01.07.2026 సాయంత్రం 5.00 గంటలలోపు తప్పనిసరిగా సమర్పించవలెను.
గమనిక:
- G.O.Ms.No.16,
Dt:19.04.2026 లో పేర్కొన్న అర్హతలు కలిగిన School
Assistants మాత్రమే Willingness సమర్పించవలెను.
- నిర్ణీత గడువు తరువాత అందిన దరఖాస్తులు ఏ
పరిస్థితుల్లోనూ పరిగణించబడవు.
- Willingness
సమర్పించే ముందు G.O. నిబంధనలు మరియు ఖాళీ పోస్టుల వివరాలను తప్పనిసరిగా
పరిశీలించవలెను.
DEO,
Erstwhile WGDt, Eluru.
Post a Comment
0 Comments