TEACHER PROMOTIONS CERTIFICATE VERFICATION AS ON 06.06.2025
            గౌరవ CSE వారి ఆదేశాలు ప్రకారము
 పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలోని
SGTs మరియు సమాన Cadre వారికి School Assistants గా పదోన్నతి కల్పించుటలో భాగంగా ది: 06.06.2025 ఉదయం
9.00 గంటలకు Certificate Verification ను జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ నందు నిర్వహించబడును.
            Certificate Verifications కొరకు హాజరు కావలసిన వారి వివరాలు Management మరియు Post వారీగా www.deoeluru.org website నందు అందుబాటులో ఉన్నవి. 
WGDT - TEACHER PROMOTIONS ABSTRACT 05.06.2025
Govt Managment - SGTs to SA Promotions Certificate Verification List as on 06.06.25
MPP_ZPP Managment - SGTs to SA Promotions Certificate Verification List as on 06.06.25
Municipal Managment - SGTs to SA Promotions Certificate Verification List as on 06.06.25
Corporation Managment - SGTs to SA Promotions Certificate Verification List as on 06.06.25
            కావున Promotion Certificate Verification
కొరకు హాజరు ఆగు ఉపాధ్యాయులు
 అందరూ తప్పనిసరిగా వారి Original SR మరియు Original Certificate తో సహ ది: 06.06.2025 ఉదయం 9.00 గంటలకు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ నందు హాజరు
కావలెను. 
జిల్లా విద్యాశాఖాధికారి,
పూర్వపు పశ్చిమ గోదావరి
జిల్లా, ఏలూరు. 
 
Post a Comment
0 Comments