Type Here to Get Search Results !

🔥 *FINAL TRANSFERS 2025 VACANCIES AS ON 01.06.2025 AT 3PM*

 🔥 *FINAL TRANSFERS 2025 VACANCIES AS ON 01.06.2025 AT 3PM*


పూర్వపు పశ్చిమ జిల్లాలోని ఉపాధ్యాయులు అందరూ గమనించాలి *Transfers 2025 లో Vacancies ను www.deoeluru.org website నందు అందుబాటులో ఉన్నవి*.

ఉపాధ్యాయులు అందరూ *Vacancies ను గమనించునప్పుడు ఈ క్రింది విషయాలు పరిగాణలోనికి తీసుకొనవలెను.*

✳️ నూతన GOs మరియు మార్గదర్శలు ప్రకారము పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాల వారీగా *01.06.2025 నుండి ఇవ్వబడిన Sanctioned Posts వివరాలు www.deoeluru.org website నందు అందుబాటులో ఉన్నవి.*

✳️ ఈ క్రింది ఇవ్వబడిన Transfers 2025 Vacancies లో Clear Vacancies, Re-Apportionment Vacancies, Long Standing (8 Years) Vacancies మరియు ఇతర category Vacancies ఇవ్వడం జరిగినది.


🔥 *FINAL TRANSFERS 2025 VACANCIES AS ON 01.06.2025 AT 3PM*

 New Cadre Strength as per new norms as on 01.06.2025 

✳️ ఇక్కడ అందరూ *గమయించాలిసిన విషయం*, *నూతన Sanctioned Posts లో ఇప్పటికీ Eligible ఉండి పనిచేయుచున్న ఉపాధ్యాయులు మరియు ఈ Vacancies లకు మాత్రమే 01.06.2025 నుండి జీతాలు చెల్లించుట జరుగుతుంది*.

✳️ఇక్కడ ఇవ్వబడిన *Total Vacancies లో కలిపి Preferential Category Vacancies ను చూపడం జరిగినది*.


(*ఉదాహరణకు : ఒక పాఠశాలలో మొత్తం ఖాళీలు 03 అని చూపబడిన ప్రక్కన ఉన్న Preferential Category Vacancies లో 01 చూపబడిన దాని అర్ధం మొత్తం ఖాళీలలో 03 లో 01 Vacancy అని అర్ధం. అనగా పాఠశాలలో ఉన్న మొత్తం 03 ఖాళీలలో 02 General Vacancy +01 Preferential Vacancy అని అర్ధం*)


గమనిక : *అందరూ ఈ Transfer 2025 Vacancies ను ఈరోజు 6.00 గంటల లోపు సరిచేసుకుని ఏదైనా తప్పులు ఉన్న యెడల వెంటనే మీ MEOs ద్వారా DEO ఏలూరు వారి కార్యాలయానికి తెలియచేసి వేంటంటే సరిచేసుకోవలెను. School Assistant Web Options Open అయిన తరువాత సరిచేసుకోవడానికి అవకాశం ఉండదు.*


జిల్లా విద్యాశాఖాధికారి,

పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.