పత్రికా ప్రకటన
తేదీ: 03.05.2025
ఉపాధ్యాయుల సాధారణ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాలు స్వీకరణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఆంద్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ, కాకినాడ పరిధిలోని ప్రభుత్వ యాజమాన్యం లోని స్కూల్ అసిస్టెంట్స్ సాధారణ సీనియారిటీ జాబితా ను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (ITS) ఆధారంగా రూపొందించి, ది 22.04.2025 వరకూ అభ్యంతరాలు కు గడువు ఇచ్చి వచ్చిన అభ్యంతరాలు ప్రకారం ఈ జాబితాల తయారు చేసి ఆర్ డి, కాకినాడ వారి వెబ్ సైట్ www.rjdsekkd.org నందు మరియు సంబంధిత ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి మరియు ఉమ్మడి కృష్ణ జిల్లా విద్యాశాఖల వెబ్సైట్లో మరియు నోటీసు బోర్డులలో అందుబాటులో ఉన్నాయి.
ZONE II TENTATIVE GOVERNMENT SENIORITY LIST OF SCHOOL 03.5.25 1PM
Post a Comment
0 Comments